తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​తో మిగతా మ్యాచ్​లకు వార్నర్​​ దూరం - వార్నర్ వార్తలు

గాయంతో బాధపడుతున్న వార్నర్.. భారత్​తో జరగాల్సిన మిగతా వన్డే, టీ20లకు దూరమయ్యాడు. ఈ మేరకు ప్రకటన చేశారు. రెండో వన్డేలో అతడి తొడ కండరానికి గాయమైంది.

David Warner has been ruled out limited overs series against India
భారత్​తో మిగతా మ్యాచ్​లకు వార్నర్​​ దూరం

By

Published : Nov 30, 2020, 9:49 AM IST

ఆస్ట్రేలియా జట్టుకు నిరాశపరిచే వార్త. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొడ కండరానికి గాయమైన కారణంగా పరిమిత ఓవర్ల సిరీస్​లకు పూర్తిగా దూరమయ్యాడు. ఈ మేరకు ఐసీసీ ట్వీట్ చేసింది. టీ20ల్లో వార్నర్​ స్థానాన్ని ఆర్సీ షార్ట్​తో భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.

తొలి రెండు వన్డేల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన వార్నర్.. వరుసగా 69, 83 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పటికే వన్డే సిరీస్​ను సొంతం చేసుకున్న ఆసీస్ జట్టుకు వార్నర్​ లేకపోవడం పెద్ద లోటే.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details