ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిశాక ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మెడ పట్టకొని యువ పేసర్ మహ్మద్ సిరాజ్ ఏదో చెప్తున్నాడు.
కుల్దీప్ మెడ పట్టుకున్న సిరాజ్.. వీడియో వైరల్ - భారత్ ఇంగ్లాండ్ టెస్టు
టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మెడ పట్టుకొని యువ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కోపంగా ఏదో చెప్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కుల్దీప్ మెడ పట్టుకున్న సిరాజ్.. వీడీయో వైరల్
అయితే అది వారిద్దరూ గొడవ పడుతున్నట్టు లేదు. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఏం జరిగిందో తెలియకపోయినా ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.
ఇదీ చూడండి:బిగ్‌బాష్ లీగ్ విజేత సిడ్నీ సిక్సర్స్