తెలంగాణ

telangana

ETV Bharat / sports

తొలి టెస్టు: టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ - ఇంగ్లాండ్

భారత్​తో తొలి టెస్టులో టాస్​ గెలిచిన ఇంగ్లాండ్​ బ్యాటింగ్​ ఎంచుకుంది. టీమ్​ఇండియాలో సీనియర్​ పేసర్​ ఇషాంత్​ శర్మ తిరిగి జట్టులోకి వచ్చాడు. స్పిన్నర్​ నదీమ్​ అరంగేట్రం చేస్తున్నాడు.

chennai test: england won the toss, choose to bat first
తొలి టెస్టు: టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

By

Published : Feb 5, 2021, 9:19 AM IST

చెన్నై వేదికగా భారత్​తో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్​తో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ జట్టులోకి పునరాగమనం చేశాడు. అక్షర్​ స్థానంలో తీసుకున్న యువ స్పిన్నర్​ షాబాజ్​ నదీమ్​కు తుది జట్టులో చోటు దక్కింది. అతడికిదే తొలి మ్యాచ్​.

జట్లు..

భారత్:రోహిత్ శర్మ, శుభ్​మన్ గిల్, కోహ్లీ(కెప్టెన్), పుజారా, రహానె, పంత్, అశ్విన్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, బుమ్రా, షాబాజ్​ నదీమ్.

ఇంగ్లాండ్:జో రూట్​(కెప్టెన్​), రోరీ బర్న్స్, డామ్​ సిబ్లీ, డాన్ లారెన్స్, బెన్​ స్టోక్స్​, ఓలీ పోప్, జోస్ బట్లర్, డొమినిక్ బెస్, జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్.

ABOUT THE AUTHOR

...view details