Ganguly Corona: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవలే కరోనా బారినపడ్డారు. ఇన్నిరోజులు కోల్కతా లోని వుడ్ల్యాండ్ ఆస్పత్రిలో చికిత్సం పొందిన ఆయనకు తాజాగా నెగిటివ్గా తేలింది. ఈ క్రమంలోనే శుక్రవారం దాదా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
కరోనా నుంచి కోలుకున్న గంగూలీ.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ - దాదా డిశ్చార్జ్
Ganguly Corona: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ క్రమంలోనే కోల్కతా వుడ్‌లాండ్ ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు.
ganguly
కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్ రావడం వల్ల ఆయన సోమవారం వుడ్‌లాండ్ ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే ఆయన రెండుసార్లు కొవిడ్-19 టీకా తీసుకున్నారు. 49 ఏళ్ల గంగూలీకి ఈ ఏడాది యాంజియోప్లాస్టీ జరిగింది.