స్విస్ ఓపెన్ సెమీస్‌లో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఓటమిపాలయ్యాడు. వరల్డ్ నంబర్ వన్, డెన్మార్క్ ఆటగాడు అక్సెల్సేన్ చేతిలో 21-13, 21-19 తేడాతో శ్రీకాంత్ ఓడిపోయాడు. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైన శ్రీకాంత్ ఇంటి బాటపట్టాడు.
మెన్స్ డబుల్స్ విభాగంలో చిరాగ్ శెట్టీ-సాత్విక్ జోడీ పరాభవం పాలయింది. దేనిష్ షట్లర్ల చేతిలో.. 21-10, 21-17 తేడాతో ఓడిపోయింది.
శనివారం.. పీవీ సింధు సెమీస్‌లో డెన్మార్క్ ప్లేయర్‌పై నెగ్గి స్విస్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.