ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం తర్వాత సింధుకు మరో టోర్నీలో చూక్కెదురైంది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీ అయిన కొరియా ఓపెన్‌లో తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. బుధవారం జరిగిన పోరులో 21-7, 22-24, 15-21 తేడాతో ప్రపంచ నెం.11 క్రీడాకారిణి బెవాన్ జాంగ్ చేతిలో ఓటమిపాలైంది సింధు.
కొరియా ఓపెన్: తొలి రౌండ్లోనే సింధు ఓటమి - కొరియా ఓపెన్ 2019: తొలి రౌండ్లోనే సింధు ఓటమి
ప్రతిష్టాత్మక కొరియా ఓపెన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సింధు మళ్లీ నిరాశపర్చింది. తొలి రౌండ్లోనే ఓడిపోయి ఇంటిముఖం పట్టింది. ప్రపంచ నెం.11 క్రీడాకారిణి బెవాన్ జాంగ్ చేతిలో పరాజయం చెందింది.
కొరియా ఓపెన్: తొలి రౌండ్లోనే సింధు ఓటమి
గత వారం చైనా ఓపెన్‌లోనూ మొదటి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టింది సింధు.
Last Updated : Oct 1, 2019, 10:59 PM IST