తెలంగాణ

telangana

ETV Bharat / sports

థాయ్​లాండ్​​ ఓపెన్​ సెమీస్​లో సాత్విక్​-అశ్విని జోడీ - అశ్విని పొన్నప్ప

థాయ్​లాండ్​ ఓపెన్​ మిక్స్​డ్​ డబుల్స్​లో భారత జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. సాత్విక్​-పొన్నప్ప జోడీ.. 18-21, 24-22, 22-20 తేడాతో మలేసియా జంటపై పోరాడి గెలిచింది.

Thailand Open
థాయ్​ ఓపెన్​ సెమీస్​లోకి సాత్విక్​-అశ్విని జోడీ

By

Published : Jan 22, 2021, 12:58 PM IST

టొయోటా థాయ్​లాండ్​ ఓపెన్​ మిక్స్​డ్​ డబుల్స్​లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది సాత్విక్​ సాయిరాజ్​, అశ్వినీ పొన్నప్ప జోడీ. ఐదో సీడ్​ పెంగ్​ సూన్​ చాన్​- లీ యింగ్​(మలేసియా) జంటపై క్వార్టర్​ ఫైనల్లో.. హోరాహోరీ పోరులో విజయం సాధించింది.

తొలి సెట్​ను కోల్పోయినా.. 18-21,24-22, 22-20 తేడాతో నెగ్గి సెమీస్​లోకి ప్రవేశించింది భారత ద్వయం.

మహిళల సింగిల్స్​ క్వార్టర్స్​లో .. పీవీ సింధు రచనోక్​తో తలపడనుంది. పురుషుల సింగిల్స్​లో డెన్మార్క్​ షట్లర్​తో సమీర్​ వర్మ ఆడనున్నాడు.

ABOUT THE AUTHOR

...view details