తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కార్తీ చిత్రంతో రష్మిక తమిళ ఎంట్రీ

స్టార్ హీరోల పక్కన అవకాశాల్ని సొంతం చేసుకుంటూ బిజీ బిజీగా గడుపుతోంది హీరోయిన రష్మిక మంధాన. తాజాగా కార్తీ చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తోంది.

By

Published : Mar 14, 2019, 6:30 AM IST

కార్తీ-రష్మిక

‘ఛలో’తో టాలీవుడ్​లో అడుగుపెట్టి ‘గీతగోవిందం’తో ఏకంగా స్టార్ హోదాను సంపాదించుకుంది రష్మిక మంధాన. ఈ అమ్మడుఇప్పుడు వరుసగా అగ్ర కథానాయికల సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తోంది.

చిత్రబృందం

ప్రస్తుతండియర్ కామ్రేడ్​లో విజయ్ దేవరకొండకు జోడీగా నటిస్తోన్న ఈ కన్నడ బ్యూటీ... నితిన్ హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తోన్నభీష్మ, మహేశ్ బాాబు-అనిల్ రావిపూడి చిత్రాల్లోనూ నటిస్తోంది.

రష్మిక

రష్మికతమిళచిత్ర పరిశ్రమలోనూ అరంగేట్రం చేయబోతుంది. కార్తీ హీరోగా‘రెమో’ ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో హీరోయినగా ఆఫర్ కొట్టేసింది.

ABOUT THE AUTHOR

...view details