ఈటీవీ 25వ వార్షికోత్సవం... దేవిశ్రీ ప్రసాద్ శుభాకాంక్షలు - దేవిశ్రీప్రసాద్ వార్తలు
'ఈటీవీ 25వసంతాలు పూర్తి చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. సంగీతానికి ఈటీవీ చాలా విలువనిస్తోంది'.. అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. ఈటీవీ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈటీవీ 25వ వార్షికోత్సవం... దేవిశ్రీ ప్రసాద్ శుభాకాంక్షలు