తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Jabardasth promo: 'జబర్దస్త్​'లో 'భీమ్లా నాయక్' మొగిలయ్య - జబర్దస్త్ భీమ్లా నాయక్ మొగిలయ్య

'జబర్దస్త్' కొత్త ప్రోమో అలరిస్తోంది. ఇందులో ఓ వైప్​ హైపర్ ఆది నాన్​స్టాప్ పంచులు మెప్పిస్తుండగా, 'భీమ్లా నాయక్' సింగర్ మొగిలయ్య కూడా షోలో పాల్గొన్నారు.

bheemla nayak mogulaiah
మొగిలయ్య భీమ్లా నాయక్

By

Published : Dec 3, 2021, 8:23 AM IST

'భీమ్లా నాయక్' సాంగ్​తో గుర్తింపు తెచ్చుకున్న మొగిలయ్య.. 'జబర్దస్త్'లో సందడి చేశారు. 'ఆడ కాదు ఈడ కాదు' అంటూ తన గానంతో ఆకట్టుకున్నారు. అలానే అదిరే అభిపై పంచులు కూడా వేశారు. అందుకు సంబంధించిన ప్రోమో విడుదలై అలరిస్తోంది.

హైపర్ ఆది.. తనదైన శైలిలో రీతూ, ఐశ్వర్యలపై నాన్​స్టాప్​ పంచులు వేస్తూ ఎప్పటిలానే అలరించాడు. చలాకీ చంటి, రాకెట్ రాఘవ కలిసి ఓ స్కిట్ చేశారు. ఇద్దరు ఒకేలాంటి దుస్తులు వేసుకుని నవ్వించారు.

ABOUT THE AUTHOR

...view details