ఈటీవీ సిల్వర్ జూబ్లీ... నాని శుభాకాంక్షలు - nani latest news
'చిన్నప్పటి నుంచి మన లైఫ్‌లో మన ఇంట్లో ముఖ్యమైన పార్ట్ అయిపోయింది. మన ఈటీవీ ఇప్పుడు పాతికేళ్లు పూర్తి చేసుకుంది. ఈటీవీ టీమ్‌కి, ఈటీవీ ఫ్యామిలీ అందరికీ అభినందనలు'.. అన్నారు హీరో నాని. మున్ముందు కూడా ఇలాగే అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు..
ఈటీవీ సిల్వర్ జూబ్లీ... నాని శుభాకాంక్షలు