New year event promo: ఈటీవీలో న్యూ ఇయర్ స్పెషల్ ప్రోగ్రాం 'పెళ్లాం వద్దు పార్టీ ముద్దు'. ఇప్పటికే రెండు ప్రోమోలు అలరిస్తుండగా, శనివారం కొత్త ప్రోమోను రిలీజ్ చేశారు. డిసెంబరు 31న రాత్రి 9:30 గంటలకు మొదలయ్యే ఈ ఎపిసోడ్.. రాత్రి 12 గంటల వరకు సాగనుంది.
'పెళ్లాం వద్దు పార్టీ ముద్దు' కొత్త ప్రోమో.. నాన్‌స్టాప్ పంచ్‌లు - ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో
ETV New year event: ఈటీవీ న్యూ ఇయర్ ఈవెంట్ ప్రోమో తెగ అలరిస్తుంది. పంచులే పంచులతో ఎపిసోడ్‌పై ఆసక్తి పెంచుతోంది. మరి మీరు చూసేయండి.
రామ్‌గోపాల్ వర్మ వర్ష
ఈ ఈవెంట్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ గెస్ట్‌గా విచ్చేశారు. తనదైన శైలిలో సెటైర్లు వేసి ఆకట్టుకున్నారు. అలానే పార్టీ చేసుకునేందుకు పబ్‌కు వెళ్లిన 'జబర్దస్త్' , 'ఎక్స్ట్రా జబర్దస్త్' సెలబ్రిటీలందరూ పంచుల మీద పంచుల వేస్తూ ఎపిసోడ్‌పై ఆత్రుత కలిగించారు.
ఇవీ చదవండి:
Last Updated : Dec 25, 2021, 4:26 PM IST