తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Dhee Promo: ఆ లవ్​బర్డ్స్.. ఈ సీజన్​లో జోడీగా - sudheer pradeep comedy

ఢీ డ్యాన్స్​ షో కొత్త ప్రోమో వచ్చేసింది. ఆద్యంతం అలరిస్తూ ఎపిసోడ్​పై అంచనాల్ని పెంచుతోంది. మరెందుకు ఆలస్యం మీరు ఓ లుక్కేయండి.

Dhee latest promo
ఢీ ప్రోమో

By

Published : Dec 18, 2021, 3:27 PM IST

గత సీజన్​లో సోలో ఫెర్ఫార్మెన్స్​ చేసిన ఆ ఇద్దరు 'లవ్​బర్డ్స్'.. ఈసారి జోడీగా మన ముందుకు వచ్చేశారు. వారే నైనిక-సాయి. 'ఢీ-డ్యాన్సింగ్ ఐకాన్' కొత్త ఎపిసోడ్​లో భాగంగా ఈ క్యూట్ జంట.. అదిరిపోయే సాంగ్​లకు స్టెప్పులు వేసి అలరించారు. అందుకు సంబంధించిన కొత్త ప్రోమో వచ్చేసింది.

'ఢీ:13' విన్నర్ కావ్య.. ఈ సీజన్​లోనూ పార్టిసిపెంట్​గా ఎంట్రీ ఇచ్చింది. అలానే మహాలక్ష్మి అనే చిన్నారి తన బాడీ పాదరసంలా కదుపుతూ డ్యాన్స్ చేసి ఎపిసోడ్​పై అంచనాల్ని పెంచేస్తోంది.

ఈ డ్యాన్సులకు తోడు హైపర్ ఆది.. చిన్నారి పార్టిసిపెంట్​తో కలిసి చేసిన హంగామా తెగ నవ్విస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్​.. డిసెంబరు 22న రాత్రి 9:30 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details