తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Janhvi: బీచ్​లో జాన్వీ కపూర్​తో ఉన్నదెవరు? - జాన్వీ కపూర్​ బికినీ

'అతిలోక సుందరి' శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్​(Janhvi Kapoor) ప్రస్తుతం విహారయాత్రను ఆస్వాదిస్తుంది. హాలీడేలో భాగంగా ఓ స్నేహితుడితో కలిసి బీచ్​లో ఆమె సందడి చేస్తుంది. దానికి సంబంధించిన ఫొటోలను సోషల్​మీడియాలో షేర్​ చేయగా.. జాన్వీతో ఉన్నది ఎవరనే దానిపై ప్రస్తుతం నెట్టింట హాట్​టాపిక్​ నడుస్తోంది.

Who is the mystery man with Janhvi Kapoor on beach vacation?
బీచ్​లో జాన్వీ కపూర్​తో ఉన్నదెవరు?

By

Published : Jun 16, 2021, 6:25 PM IST

బాలీవుడ్​ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor)​ ప్రస్తుతం హాలీడేను ఎంజాయ్​ చేస్తుంది. విహారయాత్రలో భాగంగా ఓ బీచ్​లో ఈత కొడుతూ సమయాన్ని సరదాగా గడుపుతున్న ఫొటోలను సోషల్​మీడియాలో షేర్​ చేసింది. ఇందులో జాన్వీ బికినీతో దర్శనమివ్వగా.. ఆమెతో పాటు మరొక వ్యక్తి వెంట ఉండడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అతడు ఎవరనే దానిపై ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్​టాపిక్​గా మారింది.

జాన్వీ కపూర్​.. గతేడాది 'గుంజన్​ సక్సేనా'(Gunjan Saxena) చిత్రంతో మెప్పించగా, ఈ ఏడాది 'రూహీ'(Roohi) సినిమాతో ప్రేక్షకులను అలరించింది. జాన్వీ ప్రస్తుతం 'గుడ్​ లక్​ జెర్రీ'(Good Luck Jerry), 'దోస్తానా 2'(Dostana 2) సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ఇదీ చూడండి..Roohi: అలరిస్తోన్న జాన్వీ 'నదియోం పార్'

ABOUT THE AUTHOR

...view details