తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరోసారి యాక్షన్​లోకి దిగిన విశాల్ - రెజీనా, శ్రద్ధా శ్రీనాథ్

హీరో విశాల్.. కొత్త సినిమాకు 'చక్ర' టైటిల్​ను నిర్ణయించారు. శుక్రవారం ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు.

'చక్ర' సినిమాలో విశాల్

By

Published : Nov 15, 2019, 8:43 AM IST

Updated : Nov 15, 2019, 8:49 AM IST

కోలీవుడ్​ హీరో విశాల్.. త్వరలో 'చక్ర' సినిమాతో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. శుక్రవారం టైటిల్​తో పాటు ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు. ఇందులో పూర్తి యాక్షన్ మోడ్​లో ఉన్నట్లు కనిపిస్తున్నాడీ కథానాయకుడు.

'చక్ర' సినిమాలో విశాల్ ఫస్ట్​లుక్

ఈ సినిమాలో హీరోయిన్లుగా రెజీనా, శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. యువన్​శంకర్ రాజా సంగీతమందిస్తున్నాడు. ఎమ్.ఎస్ ఆనందన్ దర్శకత్వం వహిస్తున్నాడు. విశాల్ సొంతంగా నిర్మిస్తున్నాడు.

ఈ శుక్రవారం.. 'యాక్షన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విశాల్. తమన్నా హీరోయిన్. సుందర్. సి దర్శకత్వం వహించాడు.

ఇది చదవండి: విశాల్​ వివాహం ఆగిపోయిందా?... కారణమదేనా!?

Last Updated : Nov 15, 2019, 8:49 AM IST

ABOUT THE AUTHOR

...view details