తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలీవుడ్ నటి విద్యా సిన్హా మృతి - died

బాలీవుడ్ నటి విద్యా సిన్హా ముంబయిలో నేడు మృతి చెందారు. రజినీగంధ(1974), ఛోటి సీ బాత్​(1975), పతి పత్నీ ఔర్ ఓ(1978) లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు.

విద్యా సిన్హా

By

Published : Aug 15, 2019, 3:31 PM IST

Updated : Sep 27, 2019, 2:39 AM IST

అలనాటి బాలీవుడ్ నటి విద్యాసిన్హా మృతి చెందారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె ముంబయిలోని జుహు ఆసుపత్రిలో 71 ఏళ్ల వయుసులో కన్నుమూశారు.

రజినీగంధ, ఛోటి సీ బాత్, పతి పత్నీ ఔర్ ఓ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 70, 80 దశకాల్లో స్టార్​ హీరోయిన్​గా పేరు తెచ్చుకున్న విద్య అనంతరం సినిమాలకు దూరంగా ఉన్నారు.

2011లో సల్మాన్​ఖాన్​ హీరోగా వచ్చిన బాడీగార్డ్​ చిత్రంతో పునరాగమనం చేశారు. అనంతరం టీవి సిరీయల్స్​లోనే ఎక్కువగా నటిస్తూ.. బుల్లి తెర ప్రేక్షకులను అలరించారు.

ఇది చదవండి: సమీక్ష: పర్​ఫెక్ట్​ థ్రిల్లర్​.. 'ఎవరు'!

Last Updated : Sep 27, 2019, 2:39 AM IST

ABOUT THE AUTHOR

...view details