టాలీవుడ్ హీరో వెంకటేశ్ కూతురు ఆశ్రిత వివాహం జరిగిన విషయం తెలిసిందే. రిసెప్షన్ వేడుక శుక్రవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హీరోచిరంజీవి దంపతులు, కృష్ణంరాజు, రాధిక, టబు, మీనా, కుష్బూ, జయసుధ, సుహాసినితో పాటు ప్రభాస్, రానా, నాగచైతన్య, సమంత తదితరులు హాజరయ్యారు.
వెంకీ ఇంట వేడుకలో సందడి చేసిన తారలు - venkatesh
ప్రముఖ టాలీవుడ్ హీరో వెంకటేశ్ కూతురు వివాహ రిసెప్షన్ వేడుకలో పలువురు తారలు సందడి చేశారు.
వెంకటేష్ కూతురు రిసెప్షన్ వేడుక