మెగా హీరో వరుణ్ తేజ్ తొలిసారిగా ప్రతినాయక పాత్రలో నటిస్తున్న సినిమా 'వాల్మీకి'. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. తమిళ సూపర్ హిట్ 'జిగర్తాండ'కు ఇది రీమేక్. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. కీలక పాత్రల్లో తమిళనటుడు అధర్వ మురళి, మృణాళిని రవి నటిస్తున్నారు.
టీజర్: ఊర మాస్ లుక్‌లో మెగాప్రిన్స్ - VALMIKI TEASER
వరుణ్‌తేజ్ హీరోగా నటించిన 'వాల్మీకి' టీజర్ విడుదలైంది. ఊరమాస్‌లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు మెగాహీరో.
మెగాహీరో వరుణ్‌తేజ్
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. కమర్షియల్ చిత్రాల్ని తెరకెక్కించే హరీశ్ శంకర్ దర్శకుడు. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: రాజమౌళి అద్భుతం 'యమదొంగ'కు పుష్కరం
Last Updated : Sep 27, 2019, 3:05 AM IST