బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న సినిమా 'కబీర్ సింగ్'. ఇప్పటికే వచ్చిన టీజర్ అలరిస్తోంది. తాజాగా మే 13న ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
'కబీర్ సింగ్' ట్రైలర్ రాకకు వేళాయే..!
షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న 'కబీర్ సింగ్' ట్రైలర్‌ను మే 13న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది.
'కబీర్ సింగ్' ట్రైలర్ రాకకు వేళాయే..!
కియారా అడ్వాణీ హీరోయిన్గా నటిస్తోంది. మాతృకను తీసిన సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జూన్ 21న థియేటర్లలో విడుదల కానుంది. తెలుగులో సూపర్‌హిట్ అయిన 'అర్జున్ రెడ్డి' రీమేక్‌గా తెరకెక్కుతోందీ సినిమా.