తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ది లూప్'​ మూవీ ట్రైలర్ రిలీజ్​ - ది లూప్ మూవీ ట్రైలర్​

హీరో శింబు, కల్యాణి ప్రియదర్శన్ జంటగా తెలుగులో తెరకెక్కుతున్న చిత్రం 'ది లూప్'​. ఈ చిత్రం ట్రైలర్​ను తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. మీరూ చూసేయండి..

the loop movie 2021
ది లూప్ మూవీ ట్రైలర్​

By

Published : Oct 2, 2021, 6:09 PM IST

శింబు హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగులో తెరకెక్కుతున్న చిత్రం 'ది లూప్'. ఇందులో కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్​గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. నాచురల్​ స్టార్ నాని చేతుల మీదుగా ట్రైలర్​ను విడుదల చేశారు. ​

యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శింబు ఓ ముస్లిం యువకుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుందని ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది. తమిళంలో 'మానాడు' పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఇదీ చదవండి:'ఇదే మా కథ' ప్రేక్షకులకు కనెక్ట్ అయిందా?

ABOUT THE AUTHOR

...view details