తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇలాంటి టైమ్​లో నా పెళ్లి కరెక్ట్​ కాదు: తమన్నా - Tamannah bhola shankar movie

Tamanna marriage: తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై హీరోయిన్ తమన్నా స్పందించింది. ఇప్పట్లో వివాహం చేసుకోనని తెలిపింది.

Tamannah
తమన్నా

By

Published : Jan 24, 2022, 8:26 AM IST

Thamannah news: మిల్కీబ్యూటీ తమన్నా.. ఓవైపు స్పెషల్ సాంగ్స్, మరోవైపు పెద్ద సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తన పెళ్లిపై ఇటీవల వస్తున్న ఆసక్తికర విషయాల్ని చెప్పింది.

ప్రస్తుతం తను సినిమాలతో తీరక లేకుండా ఉన్నానని చెప్పిన తమన్నా.. మరో రెండేళ్ల వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తెలిపింది. కెరీర్​ సాఫీగా సాగుతుందని, ఇలాంటి టైమ్​లో పెళ్లి చేసుకోవడం కరెక్ట్​ కాదని పేర్కొంది. సమయం వచ్చినప్పుడు, అన్ని సవ్యంగా జరుగుతాయని చెప్పింది.

తమన్నా

తమన్నా.. మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' సినిమాతో పాటు రెండు కన్నడ సినిమాల్లోనూ నటిస్తుంది. దటీజ్ మహాలక్ష్మి, ఎఫ్ 3, గుర్తుందా శీతాకాలం సినిమాల్లో హీరోయిన్​గా చేస్తోంది. వరుణ్​తేజ్ 'గని' చిత్రంలో స్పెషల్ సాంగ్​లో నర్తించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details