తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హృతిక్​ 'సూపర్​ 30' చిత్రం ట్రైలర్​ విడుదల - REALSED

గణిత శాస్త్రవేత్త ఆనంద్​ కుమార్​ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'సూపర్​ 30' చిత్రం ట్రైలర్​ విడులైంది. హృతిక్​ రోషన్​ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నాడు. జులై 12న సినిమా విడుదలవనుంది.

హృతిక్​ 'సూపర్​ 30' చిత్రం ట్రైలర్​ విడుదల

By

Published : Jun 4, 2019, 9:20 PM IST

హృతిక్​ రోషన్​ కథానాయకుడిగా నటిస్తున్న 'సూపర్​ 30' చిత్రం ట్రైలర్​ విడుదలైంది. ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆనంద్ కూమార్​ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఓ బయోపిక్​లో నటించడం హృతిక్​కు ఇదే మొదటిసారి.

జులై 12న చిత్రాన్ని విడుదల చేసేందుకు చితృ బృందం సన్నాహాలు చేస్తోంది. ఇటీవలే విడుదలైన పోస్టర్​ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

నడియాద్‌వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫాంటమ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మృణాల్‌ ఠాకూర్‌, టీవీ నటుడు నందిష్‌ సింగ్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details