ఓ జాబితాలో బాలీవుడ్ అగ్ర కథానాయకులు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్‌ని వెనక్కినెట్టి మొదటి స్థానంలో నిలిచారు సన్నీలియోనీ, సల్మాన్ ఖాన్. అదేంటంటే? ప్రముఖ సంస్థ యాహూ ప్రతి సంవత్సరం ఓ నివేదిక విడుదల చేస్తుంటుంది. ఇందులో నెట్టింట ఏ సెలబ్రిటీ గురించి ఎక్కువ మంది అన్వేషించారో తెలియజేస్తుంది.
సన్నీలియోనీ, సల్మాన్ తర్వాత అమితాబ్, అక్షయ్
ఓ సంస్థ చేసిన సర్వేలో బాలీవుడ్ హాట్ భామ సన్నీ లియోని, సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచారు. అమితాబ్, అక్షయ్ కుమార్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
సల్మాన్
తాజాగా 'యాహూ మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రిటీ' పేరిట వాళ్ల వివరాలు ప్రకటించింది. 2019గాను నటి సన్నీ లియోనీ, కండల వీరుడు సల్మాన్ మొదటి స్థానం కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది అత్యధిక మంది ఈ ఇద్దరి గురించి వెతికారట. వీళ్ల తర్వాతి స్థానంలో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ ఉన్నారు. 2016, 2017లోనూ సన్నీనే మొదటి స్థానంలో నిలిచింది.
ఇవీ చూడండి.. 'ఆ సమయంలో విరామం కలిసొచ్చింది'