తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' దర్శకుడు రాజమౌళికి కరోనా - రాజమౌళికి కరోనా

ss rajamouli got corona positive
దర్శకుడు రాజమౌళికి కరోనా

By

Published : Jul 29, 2020, 9:10 PM IST

Updated : Jul 29, 2020, 9:51 PM IST

21:07 July 29

వైద్యపరీక్షల్లో వైరస్​ సోకినట్లు నిర్ధరణ

టాలీవుడ్​ దర్శకుడు రాజమౌళితో పాటు ఆయన కుటుంబసభ్యులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్​ వేదికగా పోస్ట్ చేశారు. అయితే స్వల్ప లక్షణాలు ఉన్నట్లే వెల్లడించారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్​లో ఉండనున్నట్లు తెలిపారు.

Last Updated : Jul 29, 2020, 9:51 PM IST

ABOUT THE AUTHOR

...view details