ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.. తెలుగు, తమిళం, హిందీ ఇలా ఏ భాషలోనైనా అలవోకగా పాడే గాన గంధర్వుడు. 40 వేలకుపైగా పాటలు పాడి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. తెలుగు సినీ సంగీత ప్రపంచానికి సంబంధించి ఘంటసాల వారసునిగా బాలును చెప్పుకుంటారు.
సినీ డైరీ: 15 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌కు బాలు
కెరీర్ తొలినాళ్లలో బాలీవుడ్లో పనిచేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. దాదాపు 15 ఏళ్ల పాటు హిందీలో పాడలేదు. మళ్లీ 2013లో వచ్చిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలో టైటిల్ గీతాన్ని ఆలపించారు.
సినీ డైరీ: 15 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌కు ఎస్పీ బాలు
కెరీర్ ప్రారంభంలో బాలీవుడ్‌లోనూ పాటలు పాడిన బాలు ఆ తర్వాత విరామం తీసుకున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో టైటిల్ గీతాన్ని ఆలపించారు. 2013లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు అందుకుని ఎస్పీ బాలుకు కమ్‌బ్యాక్ చిత్రంగా నిలిచింది.
ఇది చదవండి: సినీ డైరీ: జపాన్‌లో రామానాయుడు ఇబ్బందులు