ప్రముఖ నటుడు సోనూసూద్.. లాక్డౌన్ ప్రారంభం నుంచి ప్రజలకు సాయం చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. ప్రస్తుతం ఆయన పలు చిత్రాలతో పాటు తెలుగులో 'ఆచార్య'లోనూ నటిస్తున్నారు. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సెట్‌కు బుధవారం సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు.
సైక్లింగ్ చేస్తూ 'ఆచార్య' సెట్‌కు సోనూసూద్ - సోనూ సూద్ సైక్లింగ్
హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్న 'ఆచార్య' సెట్‌కు సైక్లింగ్ చేసుకుంటూ వెళ్లారు నటుడు సోనూసూద్. ఆరోగ్యం ప్రాధాన్యాన్ని చెప్పేందుకు ఇలా చేశానని అన్నారు.
సోనూ