చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో రజీనికాంత్ కుమార్తె సౌందర్య-నటుడు విషగణ్ పెళ్లి ఘనంగా జరిగింది.
రజనీకాంత్ కూతురు వివాహం
By
Published : Feb 11, 2019, 12:26 PM IST
రజనీకాంత్ కూతురు వివాహం
చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్లో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య వివాహం నటుడు విషగణ్తో ఘనంగా జరిగింది. వేడుకలకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు, రజనీ సమకాలీకుడు కమల్‌హాసన్ తళుక్కుమన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.