ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెహందీ వేడుకలో గాయని సునీత.. ఫొటోస్ వైరల్ - సింగర్ సునీత మెహందీ ఫంక్షన్

పెళ్లికి సిద్ధమైన సింగర్ సునీత.. మెహందీ వేడుకల్లో బిజీగా ఉన్నారు. వీటికి సంబంధించిన ఫొటోల్ని ఆమె పోస్ట్ చేయగా, వీడియోను రేణు దేశాయ్​ ఇన్​స్టాలో పంచుకున్నారు.

singer sunitha in mehandi function, pictures viral
ముందస్తు పెళ్లి వేడుకల్లో గాయని సునీత
author img

By

Published : Jan 9, 2021, 5:51 PM IST

ప్రముఖ గాయని సునీత.. పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా పసుపు రాసుకుని, మెహందీ వేసుకున్న తర్వాత తన పిల్లలతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో అభిమానులకు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలానే మెహందీతో సునీత ఉన్న వీడియోను రేణు దేశాయ్ ఇన్​స్టాలో పంచుకున్నారు.

ఇప్పటికే పెళ్లి చేసుకుని, విడాకులు తీసుకున్న సునీత.. పిల్లలతో కలిసి ఉంటున్నారు. అయితే తాను మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నానని డిసెంబరు 7న ప్రకటించారు. ప్రముఖ వ్యాపారవేత్త రామ్​ను పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపారు.

ఇది చదవండి:సునీత ప్రీ వెడ్డింగ్‌ పార్టీలో రేణు దేశాయ్,సుమ

ABOUT THE AUTHOR

...view details