Sanjana Galrani: నటి సంజన గల్రానితో అసభ్యకర సందేశాలు పంపాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రసాద్ బిడప కుమారుడు ఆడమ్ బిడప. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన ఇందిరానగర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ఆడమ్ ఫిబ్రవరి 25 రాత్రి ఈ సందేశాలు పంపినట్లు పోలీసులు తెలిపారు. తనపై వేధింపులకు సంబంధించిన చాట్ వివరాలను సంజన పోలీసులకు అందించింది.