తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మామ నాగార్జున రూట్​లో కోడలు సమంత! - సమంత అక్కినేని

స్టార్​ హీరోయిన్​ సమంత.. మామ నాగార్జున బాటలోనే వెళ్లేందుకు సిద్ధమవుతోంది. త్వరలో ప్రారంభం కానున్న ఓ రియాల్టీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించనుందని టాక్.

Samantha to make her debut as a reality show host in ott platform?
మామ నాగార్జున రూట్​లో కోడలు సమంత!

By

Published : Feb 23, 2020, 8:03 PM IST

Updated : Mar 2, 2020, 8:00 AM IST

'జాను' అంటూ ఇటీవలే ప్రేక్షకులను పలకరించిన సమంత.. పెళ్లి తర్వాత విభిన్న పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటోంది. కేవలం వెండితెరపైనే కాకుండా ఓటీటీ ఫ్లాట్​ఫామ్​పైనా అలరించేందుకు సిద్ధమవుతోంది. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్​సిరీస్​లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇదే కాకుండా మరో సరికొత్త ప్రయోగం చేసేందుకు రెడీ అయింది.

త్వరలో ప్రారంభం కానున్న ఓ రియాల్టీ షోకు సమంత వ్యాఖ్యాతగా వ్యవహరించనుందని టాక్. మామ నాగార్జున చేసిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' తరహాలో దీనిని రూపొందించనున్నారు. ప్రముఖ ఓటీటీ యాప్​ ఈ కార్యక్రమాన్ని తెరకెక్కిస్తోంది. పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది కాలం వేచిచూడక తప్పదు.

ఇదీ చూడండి.. మరోసారి తెరపై చిట్టిబాబు, రామలక్ష్మి సందడి..!

Last Updated : Mar 2, 2020, 8:00 AM IST

ABOUT THE AUTHOR

...view details