తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Samantha bollywood: బాలీవుడ్​లో సమంత తొలి సినిమా! - samantha divorce

హిందీలో తొలి సినిమాకు సమంత(samantha husband) అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై ప్రకటన వచ్చే అవకాశముంది. ప్రస్తుతం తెలుగులో, తమిళంలో ఒక్కో చిత్రం చేస్తోంది సామ్.

Samantha bollywood
సమంత

By

Published : Oct 13, 2021, 5:40 PM IST

హీరో నాగచైతన్యతో(naga chaitanya first wife) విడాకులు తీసుకున్న తర్వాత సమంత(samantha bollywood) మెల్లగా సినిమాల జోరు పెంచుతోంది. ఇటీవల 'శాకుంతలం' పూర్తి చేసిన సామ్.. తెలుగులో మరో హీరోయిన్ ఓరియెంటెడ్​ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నవంబరు నుంచి షూటింగ్ మొదలుకానుంది. దీనితోపాటే త్వరలో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

ప్రస్తుతం ఈ విషయం చర్చల్లో ఉన్నప్పటికీ, త్వరలో దీనిపై సమంత(samantha bollywood) అధికారిక ప్రకటన చేయనుంది. ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది.

సమంత బాలీవుడ్

'ద ఫ్యామిలీ మ్యాన్ 2'లో(the family man season 2 telugu) రాజీగా నటించిన సమంత(samantha bollywood).. తెలుగుతో పాటు హిందీ ప్రేక్షకుల్ని అలరించింది. దీంతో ఆమెకు బాలీవుడ్​ నుంచి అవకాశాలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ముంబయిలో ఓ ఇంటిని కూడా కొనుగోలు చేసింది.

'శాకుంతలం' కాకుండా సమంత(samantha bollywood).. తమిళంలో 'కాతువక్కుల రెండు కాదల్'(kathuvakkula rendu kadhal release date) సినిమాలో ఓ హీరోయిన్​గా చేస్తోంది. ఇందులో విజయ్ సేతుపతి, నయనతార ఇతర పాత్రలు పోషిస్తున్నారు. విఘ్నేశ్ శివన్ దర్శకుడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details