తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సాహో 'బ్యాంగ్'​ బ్యాంగ్.. సరికొత్త వీడియో

'సాహో' బ్యాంగ్​ పేరుతో ఓ కొత్త వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోందీ సినిమా.

By

Published : Sep 1, 2019, 7:45 PM IST

Updated : Sep 29, 2019, 2:26 AM IST

సాహో 'బ్యాంగ్

వచ్చిన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.205 కోట్లు వసూళ్లు సాధించిన 'సాహో'.. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పుడు 'సాహో' బ్యాంగ్​ పేరుతో ఓ కొత్త వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది చిత్రబృందం. జిబ్రాన్​ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది.

సాహోలో హీరోయిన్​గా శ్రద్ధా కపూర్ నటించింది. అరుణ్ విజయ్, జాకీష్రాఫ్, మందిరా బేడి, టిను ఆనంద్, మహేశ్​ మంజ్రేకర్​ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్​ నిర్మించింది. సుజీత్ దర్శకత్వం వహించాడు.

ఇవీ చూడండి:

Last Updated : Sep 29, 2019, 2:26 AM IST

ABOUT THE AUTHOR

...view details