తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' మోషన్​ పోస్టర్ వచ్చేసిందోచ్

టాలీవుడ్​ క్రేజీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్' టైటిల్​ లోగోతో పాటు మోషన్​ పోస్టర్​ను ఉగాది కానుకగా విడుదల చేసింది చిత్రబృందం.

'ఆర్ఆర్ఆర్' మోషన్​ పోస్టర్ వచ్చేసిందోచ్
'ఆర్ఆర్ఆర్' మోషన్​ పోస్టర్

By

Published : Mar 25, 2020, 12:03 PM IST

Updated : Mar 25, 2020, 12:26 PM IST

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు 'ఆర్ఆర్ఆర్'.. టైటిల్​తో పాటు మోషన్​ పోస్టర్​ వచ్చేసింది. ఉగాది కానుకగా దీనిని విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి 'రౌద్రం.. రణం.. రుధిరం' అనే పేరు పెట్టారు.

హీరోలు రామ్​చరణ్ ఎన్టీఆర్

ఇందులో రామ్​చరణ్, అల్లూరి సీతారామరాజుగా.. తారక్, కొమరం భీమ్​గా కనిపించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవగణ్​, సముద్రఖని, రే స్టీవెన్​సన్, అలీసన్ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నాడు. డీవీవీ దానయ్య.. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

Last Updated : Mar 25, 2020, 12:26 PM IST

ABOUT THE AUTHOR

...view details