తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రష్మిక 'టాప్ టక్కర్' సాంగ్ చూశారా? - rashmika mandanna latest news

రష్మిక, బాద్​షా, యువన్​ శంకర్ రాజా నటించిన 'టాప్ టక్కర్' ఆల్బమ్ సాంగ్.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉందీ ముద్దుగుమ్మ.

rashmika mandanna TOP TUCKER full song out.. let's see
రష్మిక 'టాప్ టక్కర్' సాంగ్ చూశారా?

By

Published : Feb 12, 2021, 10:37 AM IST

హీరోయిన్ రష్మిక నటించిన తొలి ఆల్బమ్ సాంగ్ 'టాప్ టక్కర్' శుక్రవారం విడుదలైంది. ఆమె అభిమానుల్ని ఈ గీతం అలరిస్తోంది. ఇందులో బాద్​షా, యువన్​ శంకర్​ రాజా, జోనితా గాంధీ కూడా ఉన్నారు. ఈ వీడియోలో కలర్​ఫుల్​గా ఉన్న సెట్టింగ్​లు కళ్లకు ఇంపుగా అనిపించాయి.

ప్రస్తుతం 'పుష్ప' సినిమాలో నటిస్తోంది రష్మిక. అల్లు అర్జున్ ఇందులో హీరోగా చేస్తున్నారు. సుకుమార్ దర్శకుడు. మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 13న థియేటర్లలో చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

ఇది చదవండి: 'పుష్ప' కోసం రష్మికకు నాలుగు గంటలే నిద్ర

ABOUT THE AUTHOR

...view details