'ఇప్పటి వరకు ఇలాంటి పాత్ర చేయలేదు' - రకుల్ ప్రీత్ సింగ్
రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన 'ఎన్.జి.కె' సినిమాలో తన పాత్ర ఎంతో వైవిధ్యమైనదని చెప్పింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇంకా మరెన్నో విషయాల్ని అభిమానులతో పంచుకుంది.
'ఇప్పటి వరకు ఇలాంటి పాత్ర చేయలేదు' అంటున్న రకుల్ ప్రీత్ సింగ్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ 'ఎన్.జి.కె' సినిమా ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. ఆ సినిమాలో తాను చేసిన పాత్ర ఇప్పటి వరకు చేయలేదని చెప్పిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం దేశమంతా రాజకీయ వాతావరణం ఉందని, ఈ కారణంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు మరింత ఉత్సాహం చూపిస్తారని పేర్కొంది.