తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రాధేశ్యామ్'​ రొమాంటిక్​ ట్రీట్​.. విజువల్​ వండర్​గా 'ఈ రాతలే..' - రాధేశ్యామ్

Ee Raathale Video Song: డార్లింగ్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్'​ నుంచి 'ఈ రాతలే..' అనే వీడియో సాంగ్ విడుదలైంది. పాటలోని విజువల్స్​ అద్భుతంగా ఉన్నాయంటున్నారు వీక్షకులు.

Radhe Shyam
Ee Raathale Song

By

Published : Feb 25, 2022, 12:31 PM IST

Ee Raathale Video Song: పాన్​ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్'​ నుంచి 'ఈ రాతలే..' వీడియో సాంగ్ రిలీజైంది. ఇప్పటికే లిరికల్​గా సూపర్​హిట్​ అయిన ఈ పాటలోని విజువల్స్​ అద్భుతంగా ఉన్నాయి.

1970ల కాలం నాటి ప్రేమకథతో రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా నటించారు. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజాహెగ్డే కనిపించనుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. మార్చి 11న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

ఇదీ చూడండి:'రాధేశ్యామ్'​కు బిగ్​బీ వాయిస్​ఓవర్​.. రిలీజ్​ డేట్స్​తో సూర్య, అడవిశేష్​

ABOUT THE AUTHOR

...view details