మహేశ్ బాబు, పూజాహెగ్దే ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'మహర్షి'. ఇటీవలే విడుదలైన సినిమా ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమాలోని 'నువ్వనీ.. ఇది నీదని' పాట లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ట్విట్టర్లో పాటను షేర్ చేస్తూ.. "ఇది నా హృదయానికి చాలా దగ్గరైన సాంగ్" అంటూ తెలిపాడు.
'కాలమే వెనుదిరగనిది.. ఇవ్వదూ నువు అడిగినది' - tollywood
'మహర్షి' చిత్రంలోని 'నువ్వనీ... ఇది నీదని' లిరికిల్ వీడియో విడుదల చేసింది చిత్రబృందం.
మహర్షి
ఈ సినిమాలో రైతుల సమస్యలు చెప్పిన విధానానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలకపాత్ర పోషించాడు.
ఇవీ చూడండి.. ఆట ముగిసింది.. గెలుపు ఎవరిది?