తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మోదీ బర్త్​డే: సినీ ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ - మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు

ప్రధాని నరేంద్ర మోదీ నేడు 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Movie celebrities greet Prime Minister Narendra Modi on Social Media
మోదీ బర్త్​డే: సినీ ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ

By

Published : Sep 17, 2020, 12:45 PM IST

Updated : Sep 17, 2020, 1:27 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సోషల్​మీడియాలో మోదీకి విషెస్​ తెలియజేశారు.

Last Updated : Sep 17, 2020, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details