మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మెగా బొనాంజా అందనుంది. చిరు పుట్టిన రోజు సందర్భంగా.. 153వ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ ఇవ్వనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.
శనివారం సాయంత్రం 5.04 గంటలకు సినిమా ఫస్ట్‌లుక్ అప్డేట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది లూసిఫర్ రీమేక్ చిత్రబృందం.