తెలంగాణ

telangana

ETV Bharat / sitara

యువనటి మృతి- సినీ పరిశ్రమలో విషాదం - శరణయ్

ప్రముఖ యువనటి శరణ్య శశి (35) మృతిచెందారు. గత కొన్నేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్​తో బాధపడుతున్న ఆమె.. సోమవారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Saranya
శరణ్య శశి

By

Published : Aug 9, 2021, 7:47 PM IST

Updated : Aug 9, 2021, 8:25 PM IST

మలయాళ నటి శరణ్య శశి (35) మృతి చెందారు. బ్రెయిన్ ట్యూమర్​తో బాధపడుతున్న శరణ్య.. ఇప్పటికే చాలాసార్లు సర్జరీ చేయించుకున్నారు. అయితే సోమవారం తీవ్ర అనారోగ్యానికి గురైన శరణ్య.. కేరళ తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచారు. శరణ్య మృతిపై కేరళ సీఎం పినరయి విజయన్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ ఏడాది మేలో శరణ్య కొవిడ్ బారిన పడి కోలుకున్నారు.

ఇదీ చదవండి:రాజమౌళితో ప్రాజెక్ట్‌పై సూపర్‌స్టార్‌ ఏమన్నారంటే..?

Last Updated : Aug 9, 2021, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details