తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మలైకాను ఇబ్బంది పెట్టిన సెల్ఫీ రాయుళ్లు - cinema

ఓ షాపింగ్​మాల్​ నుంచి బయటకు వస్తున్న మలైకా అరోరాను సెల్ఫీరాయుళ్లు ఇబ్బందిపెట్టారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

మలైకా

By

Published : May 28, 2019, 7:52 PM IST

సినీ సెలబ్రెటీలంటే జనాల్లో ఓ రకమైన క్రేజ్‌. కానీ స్టార్‌ హోదా వల్ల కొన్ని సమయాల్లో వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి అనుభవాన్ని అభిమానుల నుంచి ఎదుర్కొంది బాలీవుడ్‌ నటి మలైకా అరోరా. షాపింగ్‌ మాల్​ నుంచి బయటకు వస్తున్న సమయంలో మలైకాకే మతిపోయేట్లు సెల్ఫీరాయుళ్లు మీద పడిపోయేంత పనిచేశారు. ఆ గుంపు నుంచి తప్పించుకోవడానికి మలైకా అష్టకష్టాలు పడింది. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అవుతోంది.

ABOUT THE AUTHOR

...view details