ఎక్కడ ప్రేముంటుందో అక్కడ బాధ ఉంటుందంటున్నాడు నాగ చైతన్య. 'మజిలీ' చిత్రం ఈ కథాంశంతోనే తీశారు.
'నా గుండెల్లో' పాట మేకింగ్ వీడియో విడుదల - టాలీవుడ్
'మజిలీ' చిత్రంలోని 'నా గుండెల్లో' పాట మేకింగ్ వీడియో విడుదల చేసింది చిత్రబృందం. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రం అభిమానులను ఆకట్టుకుంది.
మజిలీ చిత్ర బృందం
ఈ చిత్రంలోని 'నా గుండెల్లో' పాట మేకింగ్ వీడియో విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పాటకి రాంబాబు గోసాల సాహిత్యం అందించారు. రఘు కొరియోగ్రఫి సమకూర్చాడు.సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు.