తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Maa elections 2021: 'మా' ఎన్నికల్లో మార్పు - MAA elections 2021

మా ఎన్నికల్లో చిన్న మార్పు. ఈసారి ఎన్నికలు ఓ రోజు, ఫలితాలు మరో రోజు వెల్లడించనున్నారు.

Maa elections 2021
'మా' ఎన్నికలు

By

Published : Oct 8, 2021, 4:44 PM IST

Updated : Oct 8, 2021, 4:58 PM IST

'మా' ఎన్నికలకు అంతా సిద్ధమైన వేళ.. అందులో స్వల్ప మార్పు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ముందే చెప్పినట్లు ఈనెల 10న యథావిధిగా ఎన్నికలు జరగుతాయని, ఫలితాలు మాత్రం తర్వాతి రోజు అంటే 11వ తేదీన వెల్లడించనున్నారు.

Last Updated : Oct 8, 2021, 4:58 PM IST

ABOUT THE AUTHOR

...view details