తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కేజీఎఫ్​ చాప్టర్​ 2 ఫస్ట్​లుక్​ తేదీ ఖరారు - కేజీఎఫ్​ సినిమా తాజా వార్తలు

ప్రశాంత్​నీల్​ దర్శకత్వంలో కన్నడ నటుడు యశ్​ హీరోగా 'కేజీఎఫ్​ చాప్టర్​ 2' తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్​లుక్​ను డిసెంబరు 21న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ​

KGF CHEPTER 2 MOVIE FIRST LOOK TEASER WILL RELEASE ON DECEMEBER 21ST
కేజీఎఫ్​ చాప్టర్​ 2 ఫస్ట్​లుక్​ ఆ రోజే

By

Published : Dec 14, 2019, 11:43 AM IST

కన్నడ నటుడు యశ్​ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సినిమా 'కేజీఎఫ్'. ఈ చిత్రం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్​గా కేజీఎఫ్ ఛాప్టర్​-2ను తెరకెక్కిస్తోంది చిత్రబృందం. తాజాగా ఈ సినిమా ఫస్ట్​లుక్​ను డిసెంబరు 21న సాయంత్రం 5.45గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది.

భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రశాంత్​ నీల్​ దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్​ కిరగందుర్​ నిర్మాత. హోంబలే ప్రొడక్షన్స్ సంస్థ పతాకంపై నిర్మితమౌతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

కేజీఎఫ్​ చాప్టర్​ 2 ఫస్ట్​లుక్​ ఆ రోజే

ఇవీ చూడండి.. అర్జున్ రెడ్డికి, ఆదిత్య వర్మకు తేడా అదే!

ABOUT THE AUTHOR

...view details