తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సింగిలు సింగిలు.. కొట్టాల్సిందే విజిలు - కార్తికేయ, నేహా సొలంకి

కార్తికేయ, నేహా సోలంకి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం '90ఎంఎల్'. ఈ సినిమాలోని మూడో పాటను విడుదల చేసింది చిత్రబృందం.

single

By

Published : Nov 16, 2019, 9:48 PM IST

'ఆర్‌ఎక్స్‌ 100' ఫేం కార్తికేయ హీరోగా నటిస్తోన్న చిత్రం '90ఎంఎల్'. శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. నేహా సోలంకి హీరోయిన్​గా నటిస్తోన్న ఈ సినిమాలోని మూడో పాటను విడుదల చేసింది చిత్రబృందం. సింగిలు సింగిలు అంటూ సాగే ఈ సాంగ్​ను రాహుల్ సిప్లిగంజ్, ఎంఎం మాన్సి ఆలపించారు.

మాస్​ బీట్​తో అలరిస్తోన్న ఈ పాట కుర్రకారును ఆకట్టుకునేలా ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. కార్తికేయ స్టైలిష్​ గెటప్​ ఆకట్టుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇవీ చూడండి.. 'బంపర్ ఆఫర్.. మా సినిమా ఫస్ట్​ షో టికెట్లు ఫ్రీ'

ABOUT THE AUTHOR

...view details