హాలీవుడ్ ప్రముఖ నటి జెన్నీఫర్ లారెన్స్కు 'డోన్ట్ లుక్ అప్' సినిమా షూటింగ్లో భాగంగా గాయమైంది. కిటికీ అద్దం పగిలే సీన్ తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని, సోమవారం తిరిగి ఆమె చిత్రీకరణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
షూటింగ్లో హాలీవుడ్ నటి కంటికి గాయం - Jennifer Lawrence news
చిత్రీకరణలో భాగంగా ప్రముఖ నటి హీరోయిన్ జెన్నీఫర్కు గాయమైంది. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది.
షూటింగ్లో హాలీవుడ్ నటి కంటికి గాయం
నెట్ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఖగోళ శాస్త్రవేత్తగా కనిపించనుంది జెన్నీఫర్. మెర్లీ స్ట్రీప్, జోనా హిల్, కేట్ బ్లాంకెట్ కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇది చదవండి:మరోసారి హాలీవుడ్లో ఛాన్స్ కొట్టేసిన ధనుష్