తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఇండియాస్ మోస్ట్ వాంటెడ్' ఎవరు? - arjun kapoor

అర్జున్ కపూర్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం 'ఇండియాస్ మోస్ట్ వాంటెడ్'. ఈ సినిమా టీజర్ ఆకట్టుకునేలా ఉంది.

ఇండియాస్ మోస్ట్ వాంటెడ్

By

Published : Apr 16, 2019, 1:00 PM IST

బాలీవుడ్​లో తెరకెక్కుతున్న మరో యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ 'ఇండియాస్ మోస్ట్ వాంటెడ్'. అర్జున్ కపూర్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది.

ఇండియా ఒసామాగా పిలిచే ఓ క్రిమినల్​ను ఐదుగురు సామాన్య వ్యక్తులు ఎలా పట్టుకున్నారన్న కథాంశంతో సినిమా తెరకెక్కింది. టీజర్ ఆసక్తికరంగా ఉంది. మే 24న మూవీని విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహకాలు చేస్తోంది.

ఇవీ చూడండి.. 'ముసలితనం శరీరానికి... మనసుకు కాదు'

ABOUT THE AUTHOR

...view details