తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మేనమామ కోసం వర్ధమాన కథానాయకుడి ప్రచారం

మేనమామ కోసం ఓ వర్ధమాన కథానాయకుడు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. కారు గుర్తుకే ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ఎవరా హీరో..? ఎవరా మేనమామ..? చూద్దాం పదండి.

By

Published : Apr 3, 2019, 10:30 PM IST

బజ్జీలు వేస్తున్న వేణు

మేనమామ కోసం వర్ధమాన కథానాయకుడి ప్రచారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో తెరాస అభ్యర్థి నామ నాగేశ్వరరావు తరఫున అతని మేనల్లుడు, వర్ధమాన కథానాయకుడు వేణు ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని దుకాణల్లోకి వెళ్లి బజ్జీలు వేస్తూ, గిరిజన చిన్నారులను ఎత్తుకుంటూ ఓట్లు అభ్యర్థించారు. కారు గుర్తుకు ఓటేసి నామను గెలిపించాలని కోరారు. ఆయన వెంట పలువురు తెరాస నాయకులు ఉన్నారు. ఇవీ చూడండి: టీవీ పేలి ముగ్గురు చిన్నారులు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details