సాయిధరమ్ తేజ్ నటిస్తోన్న సినిమా 'చిత్రలహరి'. దీనిలో ఇప్పటికే పాపులరైన 'గ్లాస్‌మేట్స్' పాట వీడియో ట్రైలర్ వచ్చేసింది. సునీల్, సాయిధరమ్ తేజ్, హైపర్ ఆది..ఈ పాటలో గ్లాస్‌మేట్స్‌గా చిందేశారు. విజయ్ అనే యువకుడి పాత్రలో కనిపించనున్నాడీ మెగాహీరో.
'గ్లాస్‌మేట్స్' పాట ట్రైలర్‌పై ఓ లుక్కేస్కో..! - glass mates song from chitralahari
'చిత్రలహరి'లోని "క్లాస్మేట్స్..గ్లాస్‌మేట్స్..గల గల గ్లాస్‌మేట్స్" అంటూ సాగే గీతం ఇప్పటికే అలరిస్తోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.
'గ్లాస్‌మేట్స్' పాట టీజర్‌పై ఓ లుక్కేస్కో..!
కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్ సహాయ పాత్రలో కనిపించనున్నాడు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 12న విడుదల కానుంది.
ఇవీ చదవండి: