తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఎవరు ట్రైలర్​: ప్రతి కథ వెనక ఓ రహస్యం ఉంటుంది - adivi sesh

'ఎవరు' చిత్ర ట్రైలర్ నేడు విడుదలైంది. అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్టు 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎవరు

By

Published : Aug 5, 2019, 12:52 PM IST

అడివి శేష్ హీరోగా రూపొందిన చిత్రం 'ఎవరు'. ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది. రెజీనా, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్టు 15న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది.

క్రైమ్ థ్రిల్లర్​గా తెరకెక్కిందీ చిత్రం. పోలీస్ అధికారి​గా కనిపించబోతున్నాడు అడివి శేష్. ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ రేపేలా ఉంది. మురళీ శర్మ, పవిత్ర లోకేశ్, నిహాల్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

ఈ సినిమాకు వెంకట్ రామ్​జీ దర్శకత్వం వహించాడు. పీవీపీ సినిమా బ్యానర్​పై ప్రసాద్ వీ పొట్లూరి, పరమ్ వీ పొట్లూరి నిర్మించారు. శ్రీ చరణ్​ పాకాల సంగీతం సమకూర్చాడు.

ఇది చదవండి: సల్మాన్​తో పోటీ తప్పడం ఆనందమే: అక్షయ్​

ABOUT THE AUTHOR

...view details